Home » Thandel Pre release event
తండేల్ ప్రీరిలీజ్ ఈవెంట్కు అల్లు అర్జున్ రాకపోవడానికి గల కారణాన్ని అల్లు అరవింద్ చెప్పారు.
సంధ్య థియేటర్ ఘటన తర్వాత అల్లు అర్జున్ సినిమా ఈవెంట్స్ లో ఇప్పటివరకు కనిపించలేదు.
శనివారం తండేల్ ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగనుంది. ఈ ఈవెంట్కు ముఖ్య అతిథిగా ఓ స్టార్ హీరో వస్తున్నారు.