Home » Tharun Bhascker Keedaa Cola
తరుణ్ భాస్కర్ కీడా కోలా ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకుంది. ఎప్పుడు..? ఎక్కడో తెలుసా..?
టాలీవుడ్ యంగ్ డైరెక్టర్ తరుణ్ భాస్కర్ నుంచి మరో సినిమా కోసం ఎదురు చూస్తున్న అభిమానులు అందరికి గుడ్ న్యూస్ వచ్చేసింది. తరుణ్ మరో క్రేజీ స్టోరీతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. రాజమౌళి ఈగతో సినిమా తీస్తే, తరుణ్ బొద్దింకతో సినిమా తీస్తా అంటు�