Home » The A-Game
web series titled ‘The A-Game’ : భారత స్టార్ షట్లర్ పీవీ సింధు (Olympic silver medallist PV Sindhu) కొత్త పాత్రలో అలరించనున్నారు. ప్రముఖ స్పోర్ట్స్ మార్కెటింగ్ సంస్థ బేస్ లైన్ వెంచర్స్ నిర్మిస్తున్న ది ఎ గేమ్ వెబ్ సిరీస్ కు సింధు వ్యాఖ్యతగా వ్యవహరించనున్నారు. ఇది క్రీడలకు సంబంధించ�