The Best Teachers

    ఉత్తమ ఉపాధ్యాయులు వీళ్లే: ప్రకటించిన ఏపీ ప్రభుత్వం

    September 3, 2019 / 03:20 PM IST

    ప్రతీ ఏడాది ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఇచ్చే ఉత్తమ ఉపాధ్యాయుల అవార్డులను జగన్ ప్రభుత్వం కూడా ఇస్తున్నట్లు ప్రకటించింది. ఈ క్రమంలోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలకు సంబంధించి ఉత్తమ ఉపాధ్యాయుల పేర్లను వెల

10TV Telugu News