Home » The Family Men 2
‘ది ఫ్యామిలీ మ్యాన్ 2’ ఆడియన్స్‌ను మరింత ఎంటర్టైన్ చెయ్యడానికి రెడీ అవుతోంది.. అదేంటి.. సీజన్ 2 ఈ మధ్యనే కదా రిలీజ్ అయ్యింది. మళ్లీ రెడీ అవడమేంటి అనుకుంటున్నారా..?
ఈ సిరీస్ కోసం లీడ్ రోల్స్ చేసిన మెయిన్ ఆర్టిస్టుల పారితోషికాల వివరాలు నెట్టింట వైరల్ అవుతున్నాయి..
ఇన్ని సినిమాలు చేసినా రాని నేమ్, ఫేమ్ ఒకే ఒక్క వెబ్ సిరీస్‌తో వచ్చేసింది.. ఓవర్ నైట్ పాన్ ఇండియా క్రేజ్ సంపాదించుకుంది సమంత..