-
Home » The Raja Saab Teaser
The Raja Saab Teaser
ప్రభాస్ 'రాజాసాబ్' హారర్ సెట్ ఫొటోలు చూశారా?
June 17, 2025 / 05:17 PM IST
జూన్ 16 న ప్రభాస్ రాజాసాబ్ టీజర్ రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో రాజాసాబ్ కోసం వేసిన హారర్ సెట్ ని నేషనల్ వైడ్ మీడియాకు చూపించడంతో సెట్ ఫొటోలు వైరల్ గా మారాయి. టీజర్ లో చూపించిన చాలా షాట్స్ ఈ సెట్ లో తీసినవే అని తెలుస్తుంది.
ప్రభాస్ 'ది రాజాసాబ్' టీజర్ వచ్చేసింది..
June 16, 2025 / 11:43 AM IST
మీరు కూడా రాజాసాబ్ టీజర్ చూసేయండి..
ప్రభాస్ 'ది రాజాసాబ్' టీజర్ లీక్..! నెటిజన్లకు చిత్రబృందం హెచ్చరిక..
June 13, 2025 / 01:25 PM IST
ప్రభాస్ హీరోగా మారుతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న మూవీ రాజా సాబ్
ప్రభాస్ రాజాసాబ్ రిలీజ్ డేట్ అనౌన్స్.. ఎప్పుడంటే..?
June 3, 2025 / 10:39 AM IST
ప్రభాస్ నటిస్తున్న ది రాజా సాబ్ మూవీ టీజర్, విడుదల తేదీని ప్రకటించారు.