The Raja Saab : ప్రభాస్ ‘ది రాజాసాబ్’ టీజర్ వచ్చేసింది..

మీరు కూడా రాజాసాబ్ టీజర్ చూసేయండి..

The Raja Saab : ప్రభాస్ ‘ది రాజాసాబ్’ టీజర్ వచ్చేసింది..

Updated On : June 16, 2025 / 11:46 AM IST

The Raja Saab Teaser : వరుస సినిమాలతో బిజీగా ఉన్న ప్రభాస్ త్వరలో ‘ది రాజాసాబ్’ సినిమాతో రాబోతున్నాడు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై విశ్వప్రసాద్ నిర్మాణంలో డైరెక్టర్ మారుతి దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతుంది. నిధి అగర్వాల్, రిధి కుమార్, మాళవిక మోహనన్ ఈ సినిమాలో హీరోయిన్స్ గా నటిస్తున్నారు.

ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ పూర్తయి పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది. ఈ సినిమా నుంచి ఆల్రెడీ పోస్టర్స్, గ్లింప్స్ రిలీజ్ చేయగా తాజాగా టీజర్ రిలీజ్ చేసారు. మీరు కూడా రాజాసాబ్ టీజర్ చూసేయండి..

 

Also Read : Director Maruthi : అక్కడ మా నాన్న అరటిపండ్లు అమ్మేవాడు.. ఇవాళ నా సినిమా కటౌట్.. రాజాసాబ్ డైరెక్టర్ ఎమోషనల్ పోస్ట్..

మొదటిసారి ప్రభాస్ హారర్ కామెడీ సినిమా చేస్తుండటం, తాత గెటప్ లో కనిపించబోతుండటంతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక ఈ సినిమా డిసెంబర్ 5న రిలీజ్ కానుంది.