Home » The sun
నడి రోడ్డుపై కారులో నుంచి ఓ బుడ్డొడు కింద పడిపోయాడు. అసలే రద్దీ రోడ్డుపై చిన్నొడ్డు బయటపడడంతో అందరూ షాక్ తిన్నారు.
అమెరికా అంతరిక్ష సంస్థ నాసా ఓ అపురూప దృశ్యాన్ని ట్విటర్లో పోస్ట్ చేసింది. పాత ఫొటో అయినా కొత్తగా ట్వీట్ చేసి ఆకట్టుకుంటుంది. ఓ గుమ్మడికాయ ఆకారంలో ఉన్న సూర్యుడి ఫొటో చూసేందుకు కొత్తగా ఎన్నో రెట్లు అధికంగా వెలుగులు జిమ్ముతూ ఉంది. ఈ ఫొటో ప�