Home » they call him og
పవన్ ప్రస్తుతం వారాహి యాత్రలతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే OG సినిమా మూడు షెడ్యూల్స్ షూటింగ్ అయిపోయింది. పవన్ లేని సీన్స్ అన్ని షూటింగ్ అయిపోయాయి. పవన్ డేట్స్ ఇస్తే ఓ 20 రోజుల్లో పవన్ ఉన్న పార్ట్ మొత్తం ఫాస్ట్ గా పూర్తి చేసేయాలని సుజి�
ఇప్పటికే రెండు షెడ్యూల్స్ షూటింగ్ పూర్తవ్వగా తాజాగా చిత్రయూనిట్ మరో అప్డేట్ ఇచ్చింది. కొన్ని రోజుల క్రితం హైదరాబాద్ లో సెట్ వేసి OG సినిమా మూడో షెడ్యూల్ మొదలుపెట్టిన సంగతి తెలిసిందే.
ఇప్పటికే OG సినిమాపై కావాల్సినంత హైప్ ఉంది. తాజాగా ఈ సినిమా నుంచి వచ్చిన అప్డేట్ తో మరింత హైప్ నెలకొంది. OG సినిమాలో ఇటీవల తమిళ్ లో బాగా పాపులారిటీ తెచ్చుకున్న నటుడు అర్జున్ దాస్ ని తీసుకున్నట్టు ప్రకటించారు.
ఓ వైపు రాజకీయాలు, మరో వైపు వరుస సినిమా షూటింగ్స్‌తో పుల్ బిజీగా ఉన్నారు పవన్ కళ్యాణ్. ఈ ఏడాది చివరి కల్లా చేతిలో ఉన్న సినిమా షూటింగ్స్ పూర్తి చేయాలని పవన్ భావిస్తున్నారు
సాహో డైరెక్టర్ సుజిత్ దర్శకత్వంలో OG అనే సినిమా తెరకెక్కుతుంది. దానయ్య నిర్మాణంలో గ్యాంగ్ స్టర్ కథాంశంతో ఈ సినిమా తెరకెక్కుతున్నట్టు సమాచారం. ఇందులో ప్రియాంక మోహన్ హీరోయిన్ గా నటిస్తుంది. ఇటీవలే మొదటి షెడ్యూల్ ని ముంబైలో పూర్తిచేశారు.
మంగళవారం నాడు పవన్ అభిమానులంతా ఎంతగానో ఎదురుచూస్తున్న They Call Him OG సినిమా సెట్లోకి పవన్ అడుగుపెట్టాడు. తాజాగా ఈ సినిమా నుంచి మరో అప్డేట్ ఇచ్చారు చిత్రయూనిట్. ఈ సినిమాలో పవన్ సరసన నటించే హీరోయిన్ ని ప్రకటించారు.
పవన్ కళ్యాణ్ హీరోగా సుజిత్ దర్శాలత్వంలో తెరకెక్కుతున్న They Call Him OG సినిమా షూటింగ్ ముంబైలో ప్రారంభమైంది. పవన్ కళ్యాణ్ సెట్ లోకి అడిగి పెట్టగా నిర్మాణసంస్థ కొన్ని ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది.
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చేతిలో ప్రస్తుతం నాలుగు సినిమాలు ఉన్నాయి. ఇప్పటికే హరీష్, సుజిత్ సినిమాలు పూజ కార్యక్రమాలతో మొదలై రెగ్యులర్ షూటింగ్ కి వెళ్ళడానికి ఎదురు చూస్తున్నాయి. అయితే ఈ రెండు సినిమాలు కంటే ముందే వినోదయ సిత్తం పట్టాలు ఎక్కనున�