Home » they call him og
తాజాగా నేడు ఇమ్రాన్ హష్మీ పుట్టిన రోజు కావడంతో OG సినిమా నుంచి ఇమ్రాన్ హష్మీ పోస్టర్ రిలీజ్ చేసారు మూవీ యూనిట్.
పవన్ ప్రస్తుతం ఏ సినిమాకి డేట్స్ ఇచ్చే పనిలో లేదు. మళ్ళీ ఎన్నికలు అయ్యాకే పవన్ షూటింగ్స్ కి వస్తారు.
బాలీవుడ్ నటుడు తేజ్ సప్రూ ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో OG సినిమా గురించి మాట్లాడారు.
పవన్ OG సినిమా అప్డేట్ కూడా రాబోతుందని సమాచారం.
తాజాగా ‘They Call Him OG’ సినిమా దర్శకుడు సుజీత్, సంగీత దర్శకుడు థమన్ సీరియస్ గా కుర్చొని డిస్కషన్స్ చేస్తున్న ఫోటోని చిత్రయూనిట్ షేర్ చేసి ఈ సినిమా గురించే మాట్లాడుకుంటున్నారు అని తెలిపారు.
తాజాగా చిత్ర నిర్మాణ సంస్థ ఇదే డేట్ ని అధికారికంగా ప్రకటిస్తూ పవన్ కళ్యాణ్ ఉన్న ఓ కొత్త పోస్టర్ ని కూడా రిలీజ్ చేశారు.
సుజీత్ దర్శకత్వంలో అనౌన్స్ చేసిన OG సినిమాపై అభిమానులకు భారీ అంచనాలు ఉన్నాయి.
OG సినిమా ఎప్పుడు రిలీజ్ చేస్తారని మాత్రం ప్రకటించలేదు. ఇంకా పవన్ కళ్యాణ్ ఒక షెడ్యూల్ షూటింగ్ బ్యాలెన్స్ ఉంది.
తాజాగా నేడు పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు సందర్భంగా OG సినిమా నుంచి గ్లింప్స్ రిలీజ్ చేశారు.
పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు సెప్టెంబర్ 2న OG సినిమా నుంచి టీజర్ రిలీజ్ చేస్తారని చిత్రయూనిట్ అధికారికంగా ప్రకటించారు.