Thief Hal Chal

    విజయవాడలో అర్ధరాత్రి దొంగ హల్ చల్

    December 10, 2023 / 09:45 AM IST

    విజయవాడ వెస్ట్ ఏసీపీ హనుమంతురావు అధ్వర్యంలో పోలీసులు చాకచక్యంగా దొంగను పట్టుకున్నారు. అతన్ని అరెస్టు చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు.

10TV Telugu News