Home » Third Degree
పోలీస్ స్టేషన్లలో మానవహక్కుల ఉల్లంఘన, అణచివేత కొనసాగుతుండటం ఆందోళనకరమని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ వ్యాఖ్యానించారు.
ఓ కేసు విచారణలో పామిడి సీఐ వ్యవహరించిన తీరు విమర్శకులు తావిస్తుంది. ఓ కేసు విచారణలో నిందితుడిని స్టేషన్కు పిలిపించి, థర్డ్ డిగ్రీ ప్రయోగించాడని ఆరోపణలు వస్తున్నాయి. కాగా ఈ ఘటన అనంతపురం జిల్లా పామిడి పోలీస్ స్టేషన్ లో జరిగింది.
కర్నాటకలో పోలీసులు జులుం ప్రదర్శించారు. బెంగళూరులో థర్డ్ డిగ్రీకి పాల్పడ్డ పోలీసులు ఓ వ్యక్తిని తాడుతో కట్టి నేలపై పడుకోబెట్టి, కర్రలతో చావబాదారు.