Home » third wave of Covid-19 cases
Third wave of Covid-19 in Delhi : దేశ రాజధాని ఢిల్లీలో రోజువారీ కరోనా కేసులు రికార్డు స్థాయిలో నమోదవుతున్నాయి. ఢిల్లీలో కరోనా మూడో దశకు చేరుకున్నట్టుగా కనిపిస్తోంది. ఢిల్లీలో గురువారం (అక్టోబర్ 29) తొలిసారిగా కరోనా కొత్త కేసులు 5,000లకు పైగా నమోదు అయ్యాయి. ఈ నేపథ్యం