Home » third world war
ప్రపంచ దేశాలు హెచ్చరిస్తున్నా, కఠిన ఆంక్షలు విధిస్తున్నా.. రష్యా(Russia War) మాత్రం వెనక్కి తగ్గడం లేదు. యుక్రెయిన్ పై యుద్ధం ఆపడం లేదు.
యుక్రెయిన్ లోని రెండవ అతిపెద్ద నగరం ఖార్కివ్ లో(kharkiv) పరిస్థితులు దిగజారిపోయాయి. ఖార్కివ్ లోకి ప్రవేశించిన రష్యా బలగాలు దాడులు ముమ్మరం చేశాయి.
పుతిన్ తీరుపై ప్రపంచవ్యాప్తంగా ఆగ్రహం వ్యక్తమవుతోంది. ప్రపంచ దేశాలు పుతిన్ వైఖరిని నిరసిస్తూ కఠిన నిర్ణయాలు తీసుకుంటున్నాయి.
యుక్రెయిన్ కి భారీ విరాళం ప్రకటించారు. ఈ-కామర్స్ సంస్థ రాకుటెన్ వ్యవస్థాపకుడైన మికిటానీ... యుద్ధంలో నలిగిపోతున్న యుక్రెయిన్ కు రూ.65 కోట్లు అందిస్తున్నట్టు ప్రకటించారు.
రష్యా, ఉక్రెయిన్ మధ్య పోరు కొనసాగుతోంది. ఇప్పటికే రష్యా దాడిలో అనేక ఉక్రెయిన్ సైనిక స్థావరాలు ధ్వంసమయ్యాయి.
చర్చల ద్వారానే రష్యా, యుక్రెయిన్లు సమస్యను పరిష్కరించుకోవాలని చెప్పిన జిన్ పింగ్.. ఇరు దేశాల మధ్య శాంతిని నెలకొల్పేందుకు తాము సిద్ధంగా ఉన్నామని కూడా ప్రకటించారు.
మేమున్న ప్రాంతంలో యుద్ధ వాతావరణం నెలకొంది. ఉదయం నుంచి బాంబుల మోత వినిపిస్తోంది. సమీపంలో సురక్షిత ప్రాంతం ఎక్కడో కూడా తెలియక ఆందోళన చెందుతున్నాం..
యుక్రెయిన్ లో చిక్కుకున్న ఆంధ్రులకు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు భరోసా ఇచ్చారు. టీడీపీ ఎన్ఆర్ఐ సెల్ ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ మిమ్మల్ని సురక్షితంగా తీసుకొచ్చే బాధ్యత..
యుక్రెయిన్‌పై సైనిక దాడికి తక్షణమే స్వస్తి పలకాలని పుతిన్ ను కోరారు. హింసకు తెర దించాలని పుతిన్ ను అభ్యర్థించారు ప్రధాని మోదీ. చర్చల ద్వారా సమస్య పరిష్కరించుకోవాలని..
యుక్రెయిన్_ రష్యా వార్...పెరుగుతున్న బంగారం, ముడి చమురు ధరలు