Home » Thirst
సింహాన్ని కాస్త దూరం నుంచి చూడటానికే భయపడతాం. అలాంటిది దానికి మంచినీళ్లు తాగించడం అంటే ఎంత ధైర్యం ఉండాలి. దాహంతో ఉన్న ఓ సింహానికి ఓ వ్యక్తి బాటిల్ తో మంచినీరు పట్టించాడు. అతని ధైర్యానికి, దయాగుణానికి నెటిజన్లు ఫిదా అయిపోయారు.
Drinking Water Problems : గుక్కెడు నీళ్ల కోసం సాహసాలు
మన శరీరానికి నీరు అవసరం అయినప్పుడు విపరీతంగా చెమటలు పడతాయి. ఈ క్రమంలోనే శరీర ఉష్ణోగ్రతను సమతుల్యం చేయడానికి నీటిని తాగాల్సి ఉంటుంది.