Home » Thiruvananthapuram International Airport
ఎఫ్-35బీ ఫైటర్ జెట్ జూన్ 14న యూకే నుంచి ఆస్ట్రేలియాకి వెళ్తున్న సమయంలో మధ్యలో హైడ్రాలిక్ ఫెయిల్యూర్ అయింది. దీంతో అది కేరళలోని త్రివేండ్రం విమానాశ్రయంలో అత్యవసర ల్యాండింగ్ అయింది.
జెట్ విమానాన్ని హ్యాంగర్లోకి తరలించడానికి ఎయిర్ ఇండియా నుండి వచ్చిన ప్రతిపాదనను రాయల్ నేవీ మొదట తిరస్కరించింది.