Home » Thota Chandrasekhar
ఏపీలో తొలి బీఆర్ఎస్ ఆఫీస్ ప్రారంభం
తెలంగాణలో కంపెనీలు క్యూ కడుతున్నాయి. తెలంగాణకు బ్రాండ్ అంబాసిడర్గా కేటీఆర్ పని చేస్తున్నారు. ప్రతిరోజు ఒక కంపెనీ వచ్చేలా కృషి చేస్తున్నారు. ఇక్కడ పనిచేసేది తక్కువ.. ఆర్భాటం ఎక్కువ అంటూ ఏపీ ప్రభుత్వంపై బీఆర్ఎస్ ఏపీ అధ్యక్షులు తోట చంద్రశేఖ�
ఏపీ బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని తొలుత విజయవాడలో ఏర్పాటు చేయాలని భావించారు. ఇందుకు అనుకూలమైన భవనం విజయవాడ పరిసర ప్రాంతాల్లో అందుబాటులో లేకపోవటంతో...
Thota Chandrasekhar : కేసీఆర్ ఆదేశాలతో కేంద్రం మెడలు వంచి విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ప్రకటన ఇప్పించగలిగాం.
విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ తెలుగు రాష్ట్రాల మధ్య రాజకీయంగా వేడి పుట్టిస్తోంది. ఈ క్రమంలో కేసీఆర్ రాకకోసం విశాఖ స్టీల్ ప్లాంట్ ఉద్యోగులు ఎదురుచూస్తున్నారు అంటూ తోట చంద్రశేఖర్ చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి.
BRS : స్టీల్ ప్లాంట్ను బతికించేందుకా? బీజేపీని ఇరుకున పెట్టేందుకా? ఇంతకీ.. బీఆర్ఎస్ వ్యూహం ఏంటి?
Thota Chandrasekhar: వైజాగ్ స్టీల్ ప్లాంట్ ను అదానీకి ఇవ్వడానికి కేంద్రం ప్రయత్నిస్తోందని ఆరోపించారు. 35వేల మంది కార్మికులు రోడ్డునపడతారని వాపోయారు.
ఏపీని విడగొట్టిన కేసీఆర్ పార్టీలో ఎందుకు జాయిన్ అయ్యారని నన్ను అడుగుతున్నారు. ఏపీ రాష్ట్రాన్ని విడగొట్టింది కేసీఆర్ కాదు. ఏపీని విడగొట్టింది కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ ఏపీని విడగొడితే బీజేపీ సహకరించింది. వైసీపీ, టీడీపీ దీనికి అనుకూలంగా �
దేశంలో ప్రతిపక్ష పార్టీలు ఉండకూడదని బీజేపీ భావిస్తోందని, దర్యాప్తు సంస్థల్ని వేట కుక్కల మాదిరిగా ప్రతిపక్షాలపైకి వదిలిందని ఏపీ బీఆర్ఎస్ అధ్యక్షుడు తోట చంద్రశేఖర్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఏపీలో బీఆర్ఎస్ పార్టీ బలోపేతానికి అన్ని చర్యలు తీసుకుంటున్నామని ఏపీ బీఆర్ఎస్ అధ్యక్షుడు తోట చంద్రశేఖర్ అన్నారు. చాలా మంది నేతలు బీఆర్ఎస్లో చేరేందుకు మాతో సంప్రదిస్తున్నారని, త్వరలోనే వారంతా బీఆర్ఎస్లోకి వస్తారని, ఏపీలో బలమైన పార్టీగా �