Home » Thota Trimurthulu
ఇప్పటికైనా అంబేద్కర్ కోనసీమ జిల్లాపై పార్టీ అధినేత జగన్ స్పెషల్ ఫోకస్ పెట్టాలని కోరుతున్నారట క్యాడర్. జిల్లాలో రాబోయే రోజుల్లో వైసీపీ యాక్టివిటీ స్పీడప్ అవుతుందో లేదో చూడాలి.
వచ్చే ఎన్నికల్లో తన కొడుకుకు రామచంద్రాపురం ఎమ్మెల్యే టికెట్ విషయంలో క్లారిటీ ఇవ్వాలని కోరుతున్నారట.
రాజకీయాల్లో పెద్దగా అనుభవం లేకపోయినా, వరుసగా ఎదురవుతున్న సవాళ్లు మంత్రికి రాజకీయాలు నేర్పుతున్నాయంటున్నారు. మొత్తానికి రామచంద్రాపురంలో జరుగుతున్న రాజకీయ యుద్ధంలో మంత్రి సుభాష్ ఎలా నెగ్గుకు వస్తారన్నదే ఆసక్తికరంగా మారింది.
అధికారం పోయిన నెల రోజులుకే ఈ పరిస్థితి ఎదురైతే.. మున్ముందు మరిన్ని సవాళ్లు ఎదుర్కోవాల్సి వస్తుందంటున్నారు.
28ఏళ్ల నాటి కేసులో విశాఖ కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. 1996 డిసెంబర్ 29న ప్రస్తుత కోనసీమ జిల్లా రామచంద్రాపురం మండలం వెంకటాయపాలెంలో ..
రామచంద్రాపురం వైసీపీలో మూడు వర్గాలు ఉన్నాయి. ఏ వర్గం కూడా ఒకరితో ఒకరు సమన్వయం చేసుకున్న పరిస్థితి కనిపించడం లేదని టాక్. ఐతే ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు వర్గం ప్రస్తుతం కాస్త సైలెంట్‌గా ఉంది.
తన మీద పవన్ కల్యాణ్ కు అంత కోపం ఎందుకో తనకు అర్థం కావట్లేదని చెప్పారు.
అంతకు ముందే మరో సీటు ఖాళీగా ఉంది.. దీంతో మొత్తం 8 ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీగా ఉన్నాయి. ఈ పదవులను కూడా వైసీపీ భర్తీ చేయనుంది.
నలుగురు ఎమ్మెల్సీలను నామినేట్ చేశారు ఏపీ రాష్ట్ర గవర్నర్. ఈ మేరకు 2021, జూన్ 21వ తేదీ బుధవారం నోటిఫికేషన్ జారీ చేశారు. తోట త్రిమూర్తులు, మోషేన్ రాజు, అప్పిరెడ్డి, రమేశ్ లను ఎంపిక చేస్తున్నట్లు నోటిఫికేషన్ లో వెల్లడించారు.
pilli subhash vs trimurthulu: తూర్పుగోదావరి జిల్లా వైసీపీలో విభేదాలు పెరుగుతూ పోతున్నాయని అంటున్నారు. అధికార పార్టీ అనగానే పెత్తనం కోసం ప్రయత్నాలు చేసేవారే ఎక్కువగా ఉంటారు. ఇప్పుడు జిల్లాలో జరుగుతున్నదీ అదే. ఒకరంటే ఒకరి పడదని పార్టీ కార్యకర్తలు చెవులు కొరు