Home » Threads
గడిచిన 90రోజుల్లోనే బ్లూస్కై లో యూజర్ల సంఖ్య రెండింతలు పెరిగింది. దీంతో వినియోగదారుల సంఖ్య 15 మిలియన్లకు చేరుకుంది.
కొంచెం టేస్టీగా, చాలా వేగంగా తయారు చేసుకునే అల్పాహార వంటకాలలో ఆమ్లెట్ ఒకటి.
బాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్, దర్శకుడు కరణ్ జోహార్ (Karan Johar) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.
ట్విటర్‌ను సొంత చేసుకున్న అనంతరం.. వింత వింత నిర్ణయాలతో యూజర్లను మస్క్ గందరగోళానికి గురి చేస్తున్నారు. పెయిడ్ బ్లూటిక్, సబ్స్క్రిప్షన్, ఎడిట్ బటన్, ట్వీట్ వ్యూ లిమిట్ చేయడం వంటి నిర్ణయాలు వినియోగదారులను అయోమయానికి గురి చేశాయి.
మన తెలుగు నెటిజన్లు కూడా థ్రెడ్స్ యాప్ ను తెగ డౌన్లోడ్ చేసేసుకుంటున్నారు. పలువురు సెలబ్రిటీలు కూడా ఈ యాప్ ని డౌన్లోడ్ చేసుకుంటున్నారు. అయితే టాలీవుడ్ హీరోల్లో మొదటగా ఎన్టీఆర్ థ్రెడ్స్ యాప్ ని డౌన్ లోడ్ చేసుకొని అభిమానులని ఖుషి చేశారు.
ట్విట్టర్ కు పోటీగా ‘థ్రెడ్’తో ఢీకొట్టటానికి రెడీ అవుతున్నారు ఫేస్ బుక్ సీఈవో మార్క్ జుకర్ బర్గ్. మెటా తాజాగా ‘థ్రెడ్’ను ప్రవేశపెడుతోంది. ఇది ట్విట్టర్ కు మించి అని చెబుతోంది.