Home » Threads account
Threads Account Delete : మీ థ్రెడ్స్ అకౌంట్ డిలీట్ చేయాలనుకుంటున్నారా? ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ నుంచే థ్రెడ్స్ అకౌంట్ ఈజీగా డిలీట్ చేసుకోవచ్చు. ఇదిగో సింపుల్ ప్రాసెస్ మీకోసం..
Threads Account Delete : ఇన్స్టాగ్రామ్ నుంచి నిష్క్రమించకుండానే వినియోగదారులు తమ అకౌంట్లను డిలీట్ చేసేందుకు థ్రెడ్స్ త్వరలో అనుమతించనుంది. ప్రస్తుతం ఇన్స్టాగ్రామ్ (Instagram Account) యూజర్లు అకౌంట్ నుంచి థ్రెడ్స్ అకౌంట్ డిలీట్ చేయలేరు.