Home » threatened
ఇలా బెదిరింపులకు పాల్పడే వారిని అరెస్ట్ చేసేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసినట్లు పోలీసులు పేర్కొన్నారు.
రేవంత్ రెడ్డికి బీసీలు అంటే గౌరవం లేదన్నారు. రేవంత్ రెడ్డి బ్లాక్ మెయిల్ రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు.
పాకిస్థాన్ మహిళ సీమా హైదర్- భారత యువకుడు సచిన్ మీనాల ప్రేమ కథలో కొత్త ట్విస్ట్ తాజాగా వెలుగుచూసింది. ఈ వినూత్న ప్రేమకథలోకి పాక్ దేశానికి చెందిన ఓ కరడుకట్టిన దోపిడీ దొంగ ప్రవేశించారు....
ముంబై విమానాశ్రయంలో కలకలం రేగింది. బాంబులతో పేల్చివేస్తామంటూ ఇండిగో విమానానికి బెదిరింపు వచ్చింది. ముంబై అంతర్జాతీయ విమానాశ్రయానికి ఒక ఈ మెయిల్ వచ్చింది. ఇండిగో విమానాన్ని పేల్చివేసేందుకు అందులో బాంబు అమర్చినట్లు అందులో ఉంది.
ఈ విషయమై బాధితుడైన కూరగాయల వ్యాపారి ఎస్.ఫజాస్ స్పందిస్తూ.. ‘‘కాంగ్రెస్ కార్యకర్తల గ్రూప్ ఒకటి షాపుకి వచ్చి భారత్ జోడో యాత్రకు డబ్బులు అడిగారు. నేను 500 రూపాయలు ఇచ్చాను. కానీ వారు 2,000 రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. అంత ఇవ్వలేనని నేను బతిమాలుకున�
అనంతపురం జిల్లా రాయదుర్గం ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి అనుచరుడి బెదిరింపుల వీడియో వైరల్ అవుతోంది. ఎమ్మెల్యేకు అత్యంత సన్నిహితుడు కాంట్రాక్టర్ను బెదిరిస్తున్నట్లు వీడియోలో ఉంది.
గాడిద జాతి ప్రమాదంలో పడింది. చైనీయులు తమ సంప్రదాయ వైద్యం కోసం గాడిదలను చంపేస్తున్నారు. చైనీయులు గెలాటిన్ ఆధారిత సంప్రదాయ మెడిసిన్ తయారు చేస్తారు. దీని కోసం గాడిదలను చంపుతున్నారు. ప్రతి ఏటా 50 లక్షల గాడిదలను వధిస్తున్నారు. ఇది ఇలా
BJP Leader:తనకు కరోనా వైరస్ సోకితే బెంగాల్ సీఎం మమతా బెనర్జీని కౌగిలించుకుంటానంటూ నోరు పారేసుకున్న బీజేపీ నేత అనుపమ్ హజ్రాను తథాస్తు దేవతలు దీవించినట్టున్నారు. హజ్రాకు తాజాగా కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయిందని రాష్ట్ర ఆరోగ్య శాఖ ధృవీకరించింద�
ఉత్తరప్రదేశ్ హత్రాస్ కు చెందిన 19 ఏళ్ళ దళిత యువతిపై సెప్టెంబర్ 14న సామూహిక లైంగికదాడి జరుగగా ఢిల్లీ హాస్పిటల్ లో ట్రీట్మెంట్ పొందుతూ మంగళవారం చనిపోయిన విషయం తెలిసిందే. మరోవైపు, ఈ ఘటనపై దేశ వ్యాప్తంగా నిరసనలు వెలువెత్తుతున్న విషయం తెల�
కారులో దర్జాగా మద్యం సేవిస్తున్నారు. అంతేగాకుండా..కారులో వెళుతున్న దంపతులపై బెదిరింపులకు దిగారు. ఈ ఘటనను ఎవరో వీడియో తీసి..సోషల్ మీడియాలో పెట్టడంతో వైరల్ అయ్యింది. దీంతో పోలీసులు స్పందించారు. బెదిరింపులకు దిగిన ఇద్దరు యువకులను అరెస్టు చేశా�