Home » Three Dead Bodies
కడప జిల్లాలోని రాయచోటి మండలంలోని ఓ చెరువులో మూడు మృతదేహాలు కలకలం రేపాయి. గువ్వల చెరువలో ఓ పురుషుడు..రెండు మహిళల మృతదేహాలను స్థానికులు గుర్తించారు.
నెల్లూరు జిల్లాలోని బీరాపేరు వాగులో ఆటో కొట్టుకు పోయిన ఘటనలో గల్లంతైన వారికోసం ఎన్డీఆర్ఎఫ్ సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతోంది. గల్లంతైన ఐదుగురిలో ముగ్గురి మృతదేహాలు లభ్యమయ్యాయి.
మహబూబ్ నగర్ జిల్లా దేవరకద్ర సమీపంలోని ఓ గుట్టపై మూడు మృతదేహాలు పడి ఉండటం కలకలం రేపుతోంది. పశువుల కాపరులకు మృతదేహాలు కనిపించడంతో పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటన స్థలికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను స్వాధీనం చేసుకొని పోస్ట్ మార్టం నిమిత్తం
మేడ్చల్ జిల్లా జవహర్‌నగర్‌లో దారుణం జరిగింది. జవహర్ నగర్ కార్పొరేషన్ పరిధిలో డెంటల్ కాలేజీ వెనుకున్న డంపింగ్ యార్డు దగ్గర మృతదేహాలు కలకలం రేపాయి.
కడప జిల్లాలో పొద్దుటూరు కామనూరువంక వాగులో గల్లంతైనవారి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. మూడు రోజుల క్రితం ఆరుగురు గల్లంతయ్యారు. వారి కోసం గాలింపు చర్యల్లో భాగంగా ఇప్పటివరకూ మూడు మృతదేహాలు లభ్యమయ్యాయి. మరో ముగ్గురు ఆచూకీ లభించాల్సి ఉం�