Home » Thug Life
కమల్ హాసన్ క్షమాపణలు చెప్పకపోతే అధికారికంగానే సినిమాను బ్యాన్ చేస్తాం అంటూ నోటీసులు ఇచ్చింది.
చెన్నైలో తాను ఇబ్బందులు పడ్డప్పుడు.. కర్నాటక తనకు మద్దతుగా నిలిచిందని కమల్ గుర్తు చేశారు.
ఇక్కడికి వస్తే పుట్టింటికి వచ్చిన అనుభూతి తనలో కలుగుతుందని తెలిపారు.
ఈ ట్రైలర్లో పలు యాక్షన్ సీన్లతో పాటు సెంటిమెంట్ సీన్లను కూడా చూపారు.
కమల్ హాసన్ థగ్ లైఫ్ రిలీజ్ డేట్ టీజర్ చూసేయండి..
నేడు నవంబర్ 7 లోకనాయకుడు కమల్ హాసన్ పుట్టినరోజు సందర్భంగా స్పెషల్ స్టోరీ.