బాలల దినోత్సవం సందర్భంగా తెలంగాణ ఆర్టీసీ కీలక నిర్ణయం తీసుకుంది. పదిహేనేళ్లలోపు పిల్లలకు బంపర్ ఆఫర్ ప్రకటించింది.
Vijayawada Railway Station : ఏపీలో రోజురోజుకి కరోనా కేసులు పెరుగుతుండటంతో విజయవాడ రైల్వే అధికారులు అప్రమత్తం అయ్యారు. రైల్వే స్టేషన్ లో అధికారులు ప్రత్యేక చర్యలు చేపట్టారు. టికెట్ ఉంటేనే స్టేషన్ లోకి అనుమతిస్తున్నారు. టికెట్ లేని ప్రయాణికులను ఎట్టి పరిస్థ�
tdp activists fire on mp kesineni nani: విజయవాడ టీడీపీలో మరోసారి విబేధాలు భగ్గుమన్నాయి. టీడీపీ ఎంపీ కేశినేని నాని కార్యాలయం ముట్టడికి కార్యకర్తలు ప్రయత్నించారు. మున్సిపల్ ఎన్నికలు టీడీపీలో చిచ్చు రాజేశాయి. 34వ డివిజన్ నుంచి టికెట్ ఆశించిన గొట్టేటి హనుమంతురావు తన అ
GHMC elections : జీహెచ్ఎంసీ నామినేషన్ల పర్వం ముగింపు దశకు చేరింది. గడువు దగ్గర పడుతున్న కొద్దీ.. టికెట్ ఆశిస్తున్న నేతలు జంపింగ్ జపాంగ్‌లుగా మారుతున్నారు. తామున్న పార్టీలో టికెట్ దక్కనుకుంటే.. ప్రత్యర్థి పార్టీల్లోకి దూకేస్తున్నారు. సిట్టింగ్‌లకే ప�
bjp leader suicide attempt: గ్రేటర్ ఎన్నికల్లో పార్టీ టికెట్ ఆశించి భంగపడ్డ వారు మనస్తాపానికి గురవుతున్నారు. ఆత్మహత్యాయత్నం చేస్తున్నారు. కార్పొరేటర్ టికెట్ తనకు ఇవ్వలేదని బీజేపీ నాయకురాలు ఆత్మహత్యాయత్నం చేసింది. తనకు టికెట్ ఇవ్వలేదని నాచారం బీజేపీ నాయక�
chinna reddy: ఉమ్మడి పాలమూరు జిల్లాకు చెందిన జి.చిన్నారెడ్డి కాంగ్రెస్ హయాంలో మంత్రిగా పని చేయడంతో పాటు పలుమార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. చాలా సీనియర్, సౌమ్యుడిగా పేరొందిన చిన్నారెడ్డి.. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు. ఆ తర్వాత స
Visakha Local Body Elections:విశాఖలో స్థానిక సంస్థల ఎన్నికలంటే మినీ అసెంబ్లీ ఎన్నికలే. ఎందుకంటే గ్రేటర్ విశాఖ నగర పాలక సంస్థ పరిధిలో మొత్తం 98 డివిజన్లున్నాయి. ఇటీవల ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వం సర్వం సిద్ధం చేయగా చివరి నిమిషంలో వాయిదా పడ్డాయి. దీంతో అభ్యర్థు�
మళ్లీ రైళ్లు కూతపెడుతున్నాయి. స్పెషల్ ట్రైన్స్ పట్టాలెక్కాయి. లాక్డౌన్ కారణంగా దాదాపు 70 రోజులు జంక్షన్లకే పరిమితమైన రైళ్లు… రైళ్లు ప్రారంభమయ్యాయి. పట్టాలపై కూత పెట్టుకుంటూ పరుగు తీస్తున్నాయి. దేశ వ్యాప్తంగా 200 రైళ్లకు కేంద్రం ప్రభు�
చైనాలో కరోనా వైరస్ ముప్పు తగ్గడంతో 500 కి పైగా సినిమా థియేటర్లను తిరిగి తెరిచారు. ఆర్థిక ప్రచురణ కైక్సిన్ ప్రకారం, ఇప్పుడు 507 సినిమా థియేటర్లు తెరిచి ఉన్నాయి.
ఏదైనా కష్టమొస్తే.. రాముడికి చెప్పుకుంటాం.. కానీ రాముడి వల్లే కష్టమొస్తే.. సరిగ్గా ఇలాగే ఉంది వర్ల రామయ్య పరిస్థితి. అడిగినప్పుడు వరమీయకుండా.. అవసరం లేని