Home » Tilak Varma
సిరీస్‌లో నిలబడాలి అంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో భారత బ్యాటర్లు అదగొట్టారు. సూర్యకుమార్ యాదవ్ విధ్వంసకర ఇన్నింగ్స్‌తో మూడో టీ20లో భారత్ విజయం సాధించింది.
తిలక్ వర్మ టీ20ల్లో తన మొదటి అర్థ సెంచరీ వేడుకను రోహిత్ శర్మ కుమార్తె సమైరాకు అంకితం ఇచ్చేశాడు. తద్వారా సమైరాతో తనకున్న సన్నిహిత బంధాన్ని చాటుకున్నాడు.
హైదరాబాదీ ఆటగాడు తిలక్ వర్మ తన అరంగేట్రం మ్యాచ్‌లో సూపర్ బ్యాటింగ్, ఫీల్డింగ్‌తో అదరగొట్టేశాడు.
వెస్టిండీస్ బౌలర్లలో మెక్ కాయ్, జాసన్ హోల్డర్, షెపర్డ్ తలో రెండు వికెట్లు పడగొట్టారు. హోసేన్ ఒక వికెట్ తీశాడు. Ind Vs WI 1st T20I
టెస్టు, వన్డే సిరీస్ లను కోల్పోయిన వెస్టిండీస్ జట్టు ఆటగాళ్లు టీ20 సిరీస్ ను దక్కించుకోవాలని పట్టుదలతో ఉన్నారు. టీ20 ఫార్మాట్ లో విండీస్ ఆటగాళ్లకు మెరుగైన రికార్డు ఉంది.
ఇండియా నెక్ట్స్ యువరాజ్ అంటున్నారు
ఎంఎస్ ధోని పుట్టినరోజు సందర్భంగా పలువురు క్రికెటర్లు అతడికి ట్విటర్ వేదికగా బర్డే విషెస్ చెప్పారు. అతడితో కలిసివున్న ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు.
విమానంలో వెలుతున్న సమయంలో సూర్యకుమార్ యాదవ్(Suryakumar Yadav) తన సహచర ఆటగాడు, తెలుగు కుర్రాడు అయిన తిలక్ వర్మ(Tilak Varma)ను ఆటపట్టించాడు. ఇందుకు సంబంధించిన వీడియోను ముంబై ఇండియన్స్ తన సోషల్ మీడియా అకౌంట్లలో పోస్ట్ చేయగా వైరల్‌గా మారింద
తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 155 పరుగులు చేసింది. చెన్నై ముందు 156..
ముంబై ఇండియన్స్ పై రాజస్తాన్ రాయల్స్ ఘన విజయం సాధించింది. 23 పరుగుల తేడాతో రాజస్తాన్ గెలుపొందింది.(IPL2022 RR Vs MI)