-
Home » Timed Out
Timed Out
నిజంగా నువ్వు గొప్పోడివి సామీ..! బ్యాటింగ్‌కు రావాల్సిన టైంలో నిద్రపోయిన పాక్ క్రికెటర్.. షాకిచ్చిన అంపైర్
పాకిస్థాన్ దేశవాళీ క్రికెట్ లో అతిపెద్ద ఫస్ట్ క్లాస్ టోర్నీ ‘ప్రెసిడెంట్స్ ట్రోఫీ’లో అరుదైన ఘటన చోటు చేసుకుంది.
ఈ పాక్ బ్యాటర్ కష్టాలు చూసి నవ్వకుండా ఉండలేరు.. షకీబ్ చేతిలో బంతి.. క్రీజులోకి వచ్చేందుకు..
పాకిస్తాన్‌తో జరుగుతున్న రెండో టెస్టు మ్యాచ్‌లో బంగ్లాదేశ్ విజయం దిశగా దూసుకువెలుతోంది.
నేనేమీ తప్పు చేయలేదు..! నా దగ్గర ఆధారాలున్నాయ్.. టైమ్డ్ ఔట్ పై మాథ్యూస్ వరుస ట్వీట్లు
టైమ్డ్ ఔట్ గా పెవిలియన్ కు చేరిన లంక బ్యాటర్ ఏంజెలో మాథ్యూస్ మాత్రం దీనిని ఇప్పట్లో వదిలేలా కనిపించడం లేదు. మ్యాచ్ అనంతరం నిర్వహించిన ప్రెస్ మీట్ లో మాథ్యూస్ బంగ్లా కెప్టెన్ షకీబ్ పై విమర్శలు గుప్పించాడు.
గంగూలీ జస్ట్ మిస్.. టైమ్డ్ ఔట్ అయిన మొదటి క్రికెటర్ అయ్యేవాడే.. 6 నిమిషాల ఆలస్యం.. ఎలా తప్పించుకున్నాడో తెలుసా..?
శ్రీలంక క్రికెటర్ ఏంజెలో మాథ్యూస్ టైమ్డ్ ఔట్ అయిన మొదటి అంతర్జాతీయ క్రికెటర్‌గా రికార్డులకు ఎక్కాడు. అలా జరిగి ఉంటే 16 ఏళ్ల క్రితమే టైమ్డ్ ఔట్ అయిన మొదటి బ్యాటర్‌గా సౌరవ్ గంగూలీ నిలిచేవాడు.
క్రికెట్లో టైమ్డ్ ఔట్ అంటే ఏమిటి..? బ్యాటర్‌ను ఇలా ఔట్ చేయొచ్చా..?
సాధారణంగా క్రికెట్ గురించి కాస్త పరిజ్ఞానం ఉన్న ఎవ్వరికి అయినా సరే బ్యాటర్లు ఎలా ఔట్ అవుతారు అన్న సంగతి తెలిసే ఉంటుంది.
విచిత్ర రీతిలో ఔటైన శ్రీలంక ఆల్‌రౌండర్.. క్రికెట్ చరిత్రలో టైమ్డ్ ఔటైన తొలి ఆటగాడు ఇతడే..
క్రికెట్ లో సాధారణంగా బ్యాటర్లు క్యాచ్, ఎల్బీ, క్లీన్‌బౌల్డ్ లేదా రనౌట్ కావడాన్ని చూస్తూనే ఉంటాం. అప్పుడప్పుడు హిట్ వికెట్ రూపంలోనూ పెవిలియన్‌కు చేరుతుంటారు.