Home » Times Square
రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాక బయట విదేశాల్లో ఉన్న పవన్ అభిమానులు కూడా పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు వేడుకల్ని ఘనంగా సెలబ్రేట్ చేశారు.
ప్రియురాలికి మామూలుగానే ఎలాంటి గిఫ్ట్స్ ఇవ్వాలని అబ్బాయిలు ఆలోచిస్తారు. ఇక వారి బర్త్ డే అంటే సర్ప్రైజ్ మామూలుగా ఉండదు కదా.. న్యూయార్క్లో ఉండే ఓ ఇండియన్ అబ్బాయి తన ప్రేయసికి సర్ప్రైజ్ గిఫ్ట్ ఇచ్చి ఆశ్చర్యంలో ముంచెత్తాడు.
భారత సంతతికి చెందిన అమెరికన్లు తొలిసారి త్రివర్ణ పతాకాన్ని టైమ్స్ స్క్వేర్ వద్ద ఎగరేయనున్నారు. న్యూయార్క్ లో మన జాతీయ జెండా ఎగరడం ఇదే ప్రథమం. ట్రై స్టే ఏరియాకు చెందిన ద ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ అసోసియేట్స్ (ఎఫ్ఐఏ) 2020 ఆగష్టు 15న చరిత్ర సృష్టించనున్�
అయోధ్యలో రామాలయ భూమి పూజతో ప్రజలు పులకంచిపోయారు. భారతదేశంతో పాటు..ఇతర దేశాల్లో ఉన్న ప్రజలు ఈ కార్యక్రమాన్ని వీక్షించి తన్మయత్వం చెందారు. ప్రఖ్యాత NEW YORK TIMES SQUARE పై శ్రీరామ చంద్రుని చిత్రం..అయోధ్యలో నిర్మించ తలపెట్టిన రామాలయ నమూనా 3 డీ చిత్రాలు ప్ర�
అమెరికాలోని న్యూయార్ నగరంలో శ్రీరాముడి ఫోటోలతో మెరిసిపోనుంది. అయోధ్యలో ఆగస్టు 5వ తేదీన రామ మందిర నిర్మాణానికి భూమిపూజ జరగనున్న వేడుకతో భారత్తో పాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న కోట్లాది హిందువుల దశాబ్దాల కల ఆగస్ట్ 5వ తేదీన నిజంకాబోతోంది. ప్రధాన