Home » Timmapur
పొలం దున్నుతుండగా శంకరయ్య ట్రాక్టర్ పై పట్టు కోల్పోయాడు. దీంతో ట్రాక్టర్ వేగంగా పక్కనే ఉన్న వ్యవసాయ బావిలోకి దూసుకెళ్లింది. 23 గంటల పాటు శ్రమించి బావిలో నుంచి ట్రాక్టర్ ను బయటకు తీశారు.
నిర్మల్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రెండు ఆర్టీసీ బస్సులు ఢీకొన్నాయి. ఈ ఘటనలో 30మంది ప్రయాణికులు గాయపడ్డారు.
వికారాబాద్ జిల్లా మర్బల్లి మండలం తిమ్మాపూర్లో దారుణం జరిగింది. ఆగష్టు 26న వివాహం చేసుకున్న వధూవరులు ప్రవాహంలో కొట్టుకుపోయిన కారులో మృతి చెందారు.
కరీంనగర్ తిమ్మాపూర్లో కొత్త కట్టుకుంటున్న ఓ ఇంట్లో క్షుద్రపూజలు కలకలం సృష్టించాయి. మహాత్మాగాంధీ నగర్ లో నిర్మాణంలో ఉన్న ఓ ఇంట్లో క్షుద్రపూజలు చేసినట్లుగా ఉండటంతో సదరు ఇంటి యజమానులు భయాందోళనలకు గురయ్యారు. శుభమాని ఇల్లు కట్టుకుంటే ఎవ