Home » tirath singh rawat
ముఖ్యమంత్రి విజయ్ రూపానీ సడెన్ గా రాజీనామా చేయడం కలకలం రేపుతోంది. 2021, సెప్టెంబర్ 11వ తేదీ శనివారం రాష్ట్ర గవర్నర్ కు రాజీనామా లేఖను సమర్పించారు.
4 నెలల్లో ముగ్గురు సీఎంలు
ఉత్తరాఖండ్ నూతన ముఖ్యమంత్రిని ఎన్నుకోటానికి బీజేపీ శాసనసభా పక్షం డెహ్రాడూన్ లో సమావేశం అయ్యింది.
తీరత్‌సింగ్ రాజీనామాతో ఉత్తరాఖండ్ బీజేపీ శాసన సభా పక్ష సమావేశం 2021, జూలై 03వ తేదీ శనివారం జరగనుంది. మధ్యాహ్నం 3 గంటలకు జరిగే భేటీలో కొత్త సీఎంను ఎన్నుకోనున్నారు. సాయంత్రానికి కల్లా కొత్త ముఖ్యమంత్రిని ప్రకటించే అవకాశం ఉంది.
ఉత్తరాఖాండ్ సీఎం తీరత్ సింగ్ రావత్ తన పదవికి రాజీనామా చేసేందుకు రెడీ అయ్యారు. ప్రమాణ స్వీకారం చేసిన ఆరు నెలల్లోపు ఎమ్మెల్యేగా ఎన్నిక కాని పక్షంలో రాజీనామాకు సుముఖంగా ఉన్నట్లు వెల్లడించారు.
దేశంలో కరోనా మహమ్మారి తగ్గినట్టే తగ్గి మళ్లీ విజృంభిస్తోంది. రికార్డుస్థాయిలో కోవిడ్ కేసులు నమోదువుతుండగా.. పలువురు ప్రజా ప్రతినిధులు వైరస్ బారినపడుతున్నారు. తాజాగా, ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి తీరథ్ సింగ్ రావత్ కోవిడ్-19 బారినపడ్డారు.
Tirath Singh Rawat : యువతుల వస్త్రధారణ మీద చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి తీరత్ సింగ్ రావత్ వెనక్కి తగ్గారు. తన వ్యాఖ్యలు ఎవరినైనా బాధించి ఉంటే క్షమించాలని కోరారు. జీన్స్ ధరించడం పట్ల తనకు ఎలాంటి అభ్యంతరం లేదని.. కానీ చిరిగిన జీన్స్ �
Tirath Singh Rawat ఉత్తరాఖండ్ నూతన ముఖ్యమంత్రిగా తీరత్ సింగ్ రావత్ ప్రమాణస్వీకారం చేశారు. బుధవారం డెహ్రాడూన్ లోని రాజ్ భవన్ లో ఈ కార్యక్రమం జరిగింది. గవర్నర్ బేబి రాణి మౌర్య..తీరథ్ సింగ్ రావత్ చేత ప్రమాణస్వీకారం చేయించారు. దీంతో ఉత్తరాఖండ్ 10వ సీఎంగా ప్
ఉత్తరాఖండ్ నూతన ముఖ్యమంత్రిగా తీరత్ సింగ్ రావత్ ఎంపికయ్యారు. సొంత పార్టీ నేతల నుంచి అసమ్మతి ఎదుర్కోవడంతో మంగళవారం సీఎం పదవికి త్రివేంద్ర సింగ్ రావత్ రాజీనామా చేసిన విషయం తెలిసిందే. దీంతో ఇవాళ డెహ్రాడూన్‌లోని బీజేపీ కార్యాలయంలో శాసనసభా ప�
రోడ్డు ప్రమాదంలో ఉత్తరాఖండ్ బీజేపీ ఎంపీ గర్హవాల్ తీవ్రగాయాలపాలయ్యారు. గర్హవాల్ లోక్ సభ స్థానం నుంచి ఎంపీగా ప్రాతినిధ్యం వహిస్తున్న తిరాథ్ సింగ్ రావత్ ప్రమాణిస్తున్న కారు ఇవాళ(నవంబర్-10,2019) ఉదయం యాక్సిడెంట్ కు గురైంది. ఢిల్లీ నుంచి నంద దేవీ