Home » Tirumala Ghee Scam
నెయ్యి సరఫరా చేసిన బోలే బాబా సంస్థ డైరెక్టర్లు విపిన్ జైన్, పామిల్ జైన్లను కూడా సిట్ విచారిస్తోంది.
నిజానికి పెద్దిరెడ్డి, చంద్రబాబుకు మధ్య ఏళ్ల నాటి వైరం ఉందంటారు. కానీ సీబీఎన్ రాజకీయ ప్రత్యర్థిపై పవన్ ఫోకస్ పెట్టడం చర్చనీయాంశంగా మారుతోంది.
సిట్ హైకోర్టుకు సబ్మిట్ చేసిన రిపోర్టుతో..అసలు ఎపిసోడ్ ఇప్పుడే స్టార్ట్ అయిందన్న డిస్కషన్ జరుగుతోంది.