Home » Tirumala Nadakadari
కాలినడక మార్గంలో తిరుమల కొండపైకి వెళ్లే భక్తుల రక్షణకు టీటీడీ పటిష్ట చర్యలు చేపట్టింది. అటవీ ప్రాంతంలో కెమెరాలను ఏర్పాటు చేశారు.
అలిపిరి కాలి నడక మార్గంలో టీటీడీ ఈవో ధర్మారెడ్డి ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. 7వ మైలు ప్రసన్నాంజనేయస్వామి ఆలయం నుంచి నరసింహస్వామి ఆలయం వరకు భక్తుల భద్రతా ఏర్పాట్లను పరిశీలించారు.
చిన్నారి మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం తిరుపతి రుయా ఆస్పత్రికి తరలించారు. బాలిక రక్షిత మృతదేహానికి వైద్యులు పోస్టుమార్టం పూర్తి చేశారు.
బాలిక తల్లిదండ్రులు దినేష్, శశికళను పూర్తిస్థాయిలో ఎంక్వయిరీ చేయాలని తెలిపారు. బాలిక తల్లిదండ్రులపై సమగ్ర విచారణ జరిపించాలని పోలీసులు, టీటీడీ అధికారులను కోరుతున్నట్లు పేర్కొన్నారు.
ఉదయం నరసింహస్వామి ఆలయం వద్ద చిన్నారి మృతదేహం లభ్యం అయింది. కొద్ది రోజుల క్రితం బాలుడిపై చిరుత దాడి చేసి లాక్కెళ్ళింది.
Tirumala : చిరుత దాడిలో గాయాలపాలైన బాలుడిని పోలీసులు ఆసుపత్రికి తరలించారు.