Home » Tirumala Stampede
మేము పూర్తిగా అధికారుల మీద వదిలేసి ఉండాలని అనుకోవడం లేదు.
మిగిలిన వారం రోజులు వైకుంఠ ద్వార దర్శనాలు కొనసాగించాలా? లేదా? అన్నదానిపై నిర్ణయం తీసుకునే అవకాశం..
తొక్కిసలాట ప్రదేశాన్ని పరిశీలించి, అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్.
తిరుపతి తొక్కిసలాట ఘటనపై సీఎం చంద్రబాబు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.