Home » Tirumala Tirupati Devasthanam Board
ఆరు నెలల పాటు శ్రీవారి మూలమూర్తి దర్శనం ఉండదని కొన్ని ప్రసార మాధ్యమాలు, సామాజిక మాధ్యమాల్లో ప్రచారం జరుగుతోందని దీక్షితులు తెలిపారు. ఈ దుష్ప్రచారాన్ని భక్తులు నమ్మవద్దని టీటీడీ విజ్ఞప్తి చేస్తోందని అన్నారు.
జనవరి 13వ తేదీ నుంచి 10 రోజుల పాటు తిరుమల శ్రీవారి ఆలయంలో భక్తులకు వైకుంఠ ద్వార దర్శనం కల్పించాలని టీటీడీ పాలకమండలి కీలక నిర్ణయం తీసుకుంది.
తిరుమల తిరుపతి దేవస్ధానముల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ప్రముఖ ఆధ్యాత్మిక భక్తి ఛానల్ శ్రీవెంకటేశ్వర భక్తి ఛానల్ (ఎస్వీబీసీ) కన్నడ, హిందీ ఛానెల్స్‌కు కేంద్రం లైసెన్స్ మంజూరు చేసింది.
రెండు నెలలకు పైగా నిలిచిపోయిన తిరుమల శ్రీవారి దర్శనాలు మొదలు కానున్నాయి. కరోనా కారణంగా దర్శనాలు నిలిపివేసిన తరువాత తిరుమల శ్రీ వెంకటేశ్వరుడుని దర్శించుకునేందుకు భక్తులకు జూన్ 8వ తేదీ నుంచి అవకాశం కల్పిస్తున్నారు. ఈ క్రమంలోనే ఉదయం ట్రయల్ ర