Home » Tirumala
సీఎం హోదాలో ఉన్న చంద్రబాబు తిరుమల లడ్డూ, వెంకన్న విశిష్టతను అపవిత్రం చేశారని జగన్ మండిపడ్డారు.
గత ప్రభుత్వం టీటీడీ ఆస్తులు, ఆభరణాలకు రక్షణ కల్పించిందా? లేదా?
తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి వారు అలంకార ప్రియుడే కాదు.. నైవేద్య ప్రియుడు కూడా. స్వామివారి నైవేద్య సమర్పణకు ఎంతో ఘన చరిత్ర ఉంది.
తిరుమల శ్రీవారి ఆలయంలో శాంతిహోమం ప్రారంభమైంది. ఆలయంలోని యాగశాలలో ఆగమ పండితులు, అర్చకులు హోమం నిర్వహిస్తున్నారు.
తిరుమల లడ్డూ వివాదంపై టాలీవుడ్ హీరో మంచు మనోజ్ స్పందించారు.
తిరుమల తిరుపతి లడ్డూ వివాదంపై టాలీవుడ్ హీరో నిఖిల్ సిద్దార్థ్ స్పందించారు.
తిరుమల లడ్డూ ప్రసాదంపై సీఎం చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు
తామిప్పుడు స్వచ్చమైన నెయ్యిని వాడుతున్నామని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు.
శ్రీవారిని దర్శించుకున్న భక్తులకు టోకెన్ పై ఒక లడ్డూ ఉచితంగా ఇస్తున్నాం. టోకెన్ కలిగిన భక్తులు అదనంగా లడ్డూలు కావాలంటే లభ్యతను బట్టి 4 నుండి 6 లడ్డూలు కొనుగోలు చేయొచ్చు.
శ్రీవారి భక్తులకు టీటీడీ తీపి కబురు