Home » Tirumala
గత కొన్నేళ్లుగా ప్రేమించుకుంటున్న నయనతార, విగ్నేష్ శివన్ పెళ్లితో ఒక్కటయ్యారు. పెళ్లి నుంచి డైరెక్ట్ గా తిరుమల వచ్చి వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్నారు.
విగ్నేష్ శివన్ ఈ ప్రెస్ నోట్ లో.. ''మాపెళ్లి తిరుమలలో జరగాలని కోరుకున్నాం. కానీ కొన్ని కారణాల వల్ల జరగలేదు. చెన్నైలో మావివాహం జరిగింది. స్వామివారిపై ఉన్న అపారమైన భక్తితో.................
సినీ నటి నయనతార దంపతులపై టీటీడీ సీరియస్ అయ్యింది. నయనతార దంపతులపై పోలీసులకు ఫిర్యాదు చేస్తామంది. ఏయే సెక్షన్ల కింద కేసు నమోదు చేయొచ్చన్న దానిపై చర్చిస్తోంది.
తిరుమల తిరుపతి దేవస్ధానం నిర్వహణలో నడిచే శ్రీవాణి ట్రస్ట్ గురించి అవాస్తవాలు ప్రచారం చేసే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని టీటీడీ యోచిస్తోంది.
తిరుమల తిరుపతి దేవస్ధానం కార్యనిర్వహణాధికారి నిర్వహించే డయల్ యువర్ ఈవో కార్యక్రమం జూన్ 12వ తేదీ ఆదివారం తిరుమల అన్నమయ్య భవనంలో జరుగనుంది.
తిరుమల కొండపై ప్లాస్టిక్‌ను పూర్తిగా నిషేధిస్తున్నట్లు టీటీడీ ప్రకటించింది. చివరకు ఆట వస్తువులపై వచ్చే ప్లాస్టిక్ కవర్లపైనా బ్యాన్ విధించారు. షాంపూ ప్యాకెట్లు కూడా అనుమతించారు.
జూన్ నెలలో తిరుమల శ్రీవారి ఆలయంలో జరుగనున్న విశేష పర్వదినాలను టీటీడీ ప్రకటించింది.
హనుమజ్జయంతి ఉత్సవాల్లో చివరిరోజైన మే 29వ తేదీ ఆదివారం తిరుమల ధర్మగిరి వేదపాఠశాలలో సంపూర్ణ సుందరకాండ అఖండ పారాయణం జరుగుతుందని టీటీడీ ప్రకటించింది.
తిరుమల శ్రీవెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకునే వయోవృద్ధులు, దివ్యాంగులు, దీర్ఘకాలిక వ్యాధులున్నవారి కోసం మే 26 న టీటీడీ ప్రత్యేక దర్శనం కోటా టికెట్లు విడుదల చేయనుంది.
నేడు ఆర్జిత సేవా టిక్కెట్ల విడుదల