Home » Tirupati temple
Ambati Rambabu : తిరుపతిలో తొక్కిసలాటలో ఆరుగురు మరణించడం దురదృష్టకరమని అంబటి రాంబాబు అన్నారు. మానవ తప్పిదం, ప్రభుత్వ వైఫల్యమన్నారు.
ప్రతి నెల స్వామివారి ఆర్జిత సేవలు, దర్శనాలతో పాటు వసతి గదుల ఆన్లైన్ కోటాను విడుదల చేస్తారు.
కొత్త జంట నయనతార - విఘ్నశ్ శివన్ క్షమాపణలు చెప్తున్నారు. తిరుపతిలోని వెంకటేశ్వర స్వామి ఆలయ దర్శనంలో భాగంగా అయిన కాంట్రవర్సీ గురించి క్షమాపణలు చెప్తున్నారు. గుడి ప్రాంగణంలో బూట్లు వేసుకుని ఫొటో షూట్స్ లో పాల్గొన్నారనే అంశంపై లీగల్ నోటీస్ ఎ�
కోవిడ్ నిబంధనల ప్రకారం... వాహన సేవలు ఆలయంలో ఏకాంతంగా నిర్వహిస్తున్నారు..ఫిబ్రవరి 22వ తేదీ నుంచి మార్చి 03వ తేదీ వరకు ఆలయంలో ఏకాంతంగా ఈ ఉత్సవాలు నిర్వహించడం జరుగుతుందని...
సిఫార్సు లేఖపై ఇచ్చే ఆర్జిత సేవా టికెట్ల ధరలు పెంచాలని పాలక మండలి నిర్ణయం తీసుకుంది. అయితే.. ధరలు ఏ మేరకు పెంచుతారు అన్నది టీటీడీ చైర్మన్ వెల్లడించలేదు...
తిరుపతి అలిపిరి వద్ద ఆధ్యాత్మిక నగరం నిర్మించాలని, తిరుపతిలో నిర్మాణంలో ఉన్న శ్రీనివాస సేతు వంతెన నిర్మాణం పనులకు డిసెంబర్ లోపు రూ. 150 కోట్లు విడుదల చేయాలని నిర్ణయం తీసుకున్నారు..
ప్రముఖ బ్యాడ్మింటెన్ క్రీడాకారిణి, ఒలింపిక్ పతక విజేత పీవీ సింధు తిరుమలకు చేరుకున్నారు. 2021, ఆగస్టు 13వ తేదీ శుక్రవారం పీవీ సింధు కుటుంబంతో కలిసి తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. దర్శనం అనంతరం తీర్థ ప్రసాదాలు, స్వామి వారి చిత్ర పటాన్ని అర్చ
ప్రపంచంలోనే అత్యంత ఎక్కువ ఆదాయం లభించే పుణ్యక్షేత్ర తిరుమల తిరుపతి దేవస్థానం. తిరుమలలోని శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయానికి ప్రపంచవ్యాప్తంగా 157 దేశాల కరెన్సీ విరాళాలుగా వచ్చింది.
ప్రపంచంలోని హిందూ దేవాలయాల్లో ఆదాయం ఎక్కువగా ఉన్న దేవాలయంగా ప్రసిద్ధిగాంచిన తిరుమల తిరుపతి దేవస్థానం(TTD)లో మొత్తం 9వేల కేజీల బంగారం ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. అందులో 7,235 కేజీల బంగారం 2 జాతీయ బ్యాంకుల్లో, వేర్వేరు డిపాజిట్ స్కీమ్లతో డి�