Home » TMU Office
తెలంగాణ ఆర్టీసీలో యూనియన్లకు చరమగీతం పాడేందుకు సంస్థ యాజమాన్యం చర్యలకు ఉపక్రమిస్తోంది. ఆర్టీసీ గుర్తింపు పొందిన TMU కార్యాలయానికి బస్ భవన్ అధికారులు తాళం వేశారు. యూనియన్ నాయకుల విధుల నుంచి మినహాయింపు రద్దు చేశారు. టీఎంయూలో 30 మందికి రిలీఫ్ డ్
ఆర్టీసీపై ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని..కరీంనగర్‌లో ఎన్నికల సందర్భంగా ప్రభుత్వ ఉద్యోగులకు సమానంగా కార్మికులను చూస్తామని..కేసీఆర్ హామీనిచ్చారని ఆర్టీసీ జేఏసీ కన్వీనర్ అశ్వత్థామరెడ్డి వెల్లడించారు. ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించబడితే..ఎన్