-
Home » tn election Result 2026
tn election Result 2026
తమిళ రాజకీయాల్లోకి త్రిష ఎంట్రీ.. అక్కడ నుంచే పోటీ.. ఏకంగా డిప్యూటీ CM..?
May 4, 2026 / 06:53 PM ISTTVK Vijay-Trisha Political Entry: తమిళనాడు ఎన్నికల ఫలితాల వేళ ఆసక్తికర ప్రచారం తెర మీదకు వచ్చింది. త్రిష ఎమ్మెల్యేగా పోటీ చేయనుందని సారాశం.
తమిళనాడులో టీవీకే జోరు.. విజయ్ విజయానికి ప్రధాన కారణం వీళ్లే..
May 4, 2026 / 03:40 PM ISTTVK Vijay : తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో విజయ్ టీవీకే పార్టీ విజయం దిశగా దూసుకుపోతుంది. విజయ్ గెలుపుకి ప్రధాన కారణాలు ఏంటంటే...
మెజారిటీకి అడుగు దూరంలో విజయ్.. ప్రభుత్వ ఏర్పాటుకు 3 మార్గాలు.. ఆ పార్టీతో పొత్తు పెట్టుకుంటే సీఎం కుర్చీ దక్కేనా..?
May 4, 2026 / 02:36 PM ISTTVK Vijay CM Post : తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో విజయ్ పార్టీ వందకు పైగా స్థానాల్లో విజయం సాధిస్తుంది కానీ మెజారిటీ మాత్రం దక్కించుకోదు అంటున్నారు విశ్లేషకులు. మరి విజయ్ ముందున్న మార్గాలేంటి
తమిళనాడు అసెంబ్లీ ఫలితాల్లో TVK ప్రభంజనం.. విజయ్ విజయాన్ని నిర్దేశించిన 7 హామీలివే..!
May 4, 2026 / 11:33 AM ISTVijay TVK Guarantees : తమిళనాడు అసెంబ్లీ ఫలితాల్లో టీవీకే 100కు పైగా స్థానాల్లో అధిక్యంలో కొనసాగుతోంది. మరి టీవీకే గ్రాండ్ విక్టరీకి ప్రధాన కారణం ఏంటంటే..
తమిళనాడులో విజయ్ హవా.. సీఎం అతనేనా? ఎగ్జిట్ పోల్స్ అంచనాలు తలకిందులు..
May 4, 2026 / 09:58 AM ISTVijay TVK Tamil Nadu Election Result 2026 : ఫలితాల ప్రారంభంలో వెనుకబడిన టీవీకే.. ఫలితాల లెక్కింపు జరుగుతున్నాకొద్దీ ఆ పార్టీ అభ్యర్థులు అత్యధిక స్థానాల్లో ఆధిక్యంలోకి దూసుకొస్తున్నారు.