Home » to help Himachapradesh villager
హిమాచల్ ప్రదేశ్ జ్వాలాముఖి ప్రాంతంలో గుమ్మేర్ గ్రామంలో కులదీప్ కుమార్ అనే రైతు తన పిల్లలకు ఆన్ లైన్ చదువులు అందించటం కోసం తన కుటుంబానికి జీవాధారంగా ఉన్న ఒకే ఒక్క ఆవును అమ్ముకోవాల్సి వచ్చింది. ఈ పేద తండ్రి కష్టాలు మీడియా ద్వారా తెలుసుకున్న �