Home » Toddler Viral video
సరదాగా తండ్రితో కలిసి రెస్టారెంటుకు వెళ్ళిన ఓ బాలుడు తనకు ఇష్టమైన ఆహార పదార్థాలు అన్నీ తిన్నాడు. ఎప్పటిలాగే తినగానే తన తండ్రితో కలిసి హాయిగా ఇంటికి వెళ్ళిపోవచ్చని అనుకున్నాడు. అయితే, ఆ తర్వాత ఆ బాలుడికి అతడి తండ్రి ఓ షాక్ ఇచ్చాడు. ''ఇక బిల్ల�