Home » Tokyo paralympics
మునుపెన్నడూ లేని విధంగా టోక్యో పారాలింపిక్స్‌లో భారత క్రీడాకారులు తమ విశ్వరూపం ప్రదర్శిస్తున్నారు. ఎవ్వరూ ఊహించని విధంగా పతకాల పంట పండిస్తూ త్రివర్ణ పతాకాన్ని రెపరెపలాడిస్తున్నారు.
టోక్యో పారా ఒలింపిక్స్ లో భారత క్రీడాకారులు సత్తా చూపిస్తున్నారు. పతకాల పంట పండిస్తున్నారు. విశ్వక్రీడల చరిత్రలో గతంలో ఎన్నడూ లేనివిధంగా ఈసారి భారత అథ్లెట్లు అదరగొడుతున్నారు.
టోక్యో పారాలింపిక్స్‌లో భారత పతకాల వేట కొనసాగుతోంది. ఇండియాకు మరో రెండు మెడల్స్ దక్కాయి. భారత్ ఖాతాలో మరో స్వర్ణం, మరో రజతం చేరాయి. ఇండియా పతకాల సంఖ్య 15కు చేరింది.
టోక్యో పారాలింపిక్స్‌లో భారత్‌కు పతాకల పంట పండుతోంది. భారత అథ్లెట్స్ జోరు కొనసాగుతోంది. భారత్ కు మరో పతకం దక్కింది. ఇవాళ రజత పతకం రాగా.. తాజాగా మరో కాంస్య పతకం దక్కింది.
భారత డిస్కస్ త్రోయర్ వినోద్ కుమార్‌కు భారీ ఎదురుదెబ్బ తగిలింది. పారాలింపిక్స్ పురుషుల F52 ఈవెంట్లో కాంస్య పతకాన్ని కోల్పోయాడు వినోద్.
టోక్యో పారాలింపిక్స్‌లో ఇండియాకు మరో పతకం చేరింది. షూటింగ్ లో అవని లేఖారా బంగారు పతకాన్ని సాధించింది.
ఇండియన్ ప్లేయర్ వినోద్ కుమార్ పారాలింపిక్స్ టోర్నీలో కాంస్యం సాధించాడు. డిస్కస్ త్రోలో పాల్గొన్న వినోద్.. ఆదివారం F52ఈవెంట్ లో 19.91మీటర్లు విసిరి మూడో స్థానంలో నిలిచాడు.