Home » Tollywood actress gallery
టాయిలెట్ సినిమాతో విమర్శకుల ప్రశంసలు అందుకున్న ముద్దుగుమ్మ భూమి పెడ్నేకర్. తన తొలి చిత్రం ‘దమ్ లగాగే హైసా’తోనే నటిగా తానేంటో నిరూపించుకుంది.
‘తిప్పరా మీసం’, ‘చీకటి గదిలో చితక్కొట్టుడు’ ‘కాంచన 3’వంటి చిత్రాలతో అలరించిన నటి నిక్కీ తంబోలి. సినిమాలతో సక్సెస్ కాకపోయినా సోషల్ మీడియాలో మాత్రం అలరిస్తోంది.
అతిలోకసుందరి ముద్దుల తనయ జాన్వీ కపూర్ అందాల ఆరబోతలో ఏమాత్రం తగ్గట్లేదు.. నెటిజన్ల మతి పోగోడుతూ ఫోటోలతో రెచ్చగొడుతుంది.
రీసెంట్ గా బాలకృష్ణ అఖండ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న ప్రగ్యా జైస్వాల్ ఇదే ఊపులో అందాల విందు వడ్డిస్తూ సోషల్ మీడియాను షేక్ చేస్తుంది.
రామ్‌చరణ్ చిరుత సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన నేహాశర్మ.. వరుణ్ సందేశ్ ‘కుర్రాడు’ సినిమాలో కనిపించింది. ప్రస్తుతం హిందీ సినిమాలతో బిజీగా ఉంది.
పూరి కుమారుడు ఆకాష్ రొమాంటిక్ సినిమాతో రెచ్చిపోయి నటించిన కేతిక శర్మ కుర్రకారుకు హాట్ కేక్‌గా మారిపోయింది. మేకర్స్ కూడా అమ్మడి కోసం క్యూ కడుతున్నారు.
పవన్ కళ్యాణ్ కం బ్యాక్ మూవీ ‘వకీల్ సాబ్’ సినిమాతో అనన్య నాగళ్ళ బాగా పాపులర్ అయ్యింది. పలు షార్ట్ ఫిలిమ్స్ లో నటించిన అనన్య ‘మల్లేశం’ సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది.
అందం, అభినయం కలగలిపిన తారల్లో నటి అమలాపాల్ ముందుంటుంది. ఓవైపు గ్లామర్ పాత్రలను చేస్తూనే మరోవైపు నటనకు ప్రాధానత్య ఉన్న పాత్రలో నటిస్తుంది అమలా.
అందాల ముద్దుగుమ్మ దీపికా పదుకొణెకు బాలీవుడ్లో ఉన్న క్రేజ్ అంతా ఇంత కాదు. ఓం శాంతి ఓం అనే చిత్రంతో బాలీవుడ్లో కెరీర్‌ను ప్రారంభించిన దీపికా హాలీవుడ్‌లోను తన నటనతో మెప్పించింది.
'స్టూడెంట్ ఆప్ ద ఇయర్ 2' అంటూ హాట్‌గా అదరగొట్టిన అనన్య పాండే తాజాగా విజయ్ దేవరకొండ, డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ లైగర్ సినిమాలో అవకాశం దక్కించుకుంది.