Home » Tollywood actress gallery
లక్ష్మీ రాయ్.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. తెలుగు ప్రేక్షకులకు చాలా బాగా పరిచయం ఈ రత్తాలు.ఆ మధ్య మెగా బ్రదర్స్‌తో చిందేసి హాట్ టాపిక్‌గా మారిపోయింది.
శర్వానంద్.. సుజిత్ కాంబినేషన్లో వచ్చిన రన్ రజా రన్ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు హీరోయిన్గా పరిచయమైంది ముంబై భామ సీరత్ కపూర్.
‘ఏప్రిల్ 28న ఏం జరిగింది’ సినిమాతో తెలుగులో తెరంగేట్రం చేసిన షెర్రీ అగర్వాల్ ఈ మధ్యే విడుదలైన రామ్ అసుర్ సినిమాలో కూడా నటించి గ్లామర్ ట్రీట్ ఇచ్చింది.
అందం, అభినయం కలగలిపిన తారల్లో నటి అమలాపాల్ ముందుంటుంది. ఓవైపు గ్లామర్ పాత్రలను చేస్తూనే మరోవైపు నటనకు ప్రాధానత్య ఉన్న పాత్రలో నటిస్తుంది అమలా.
నాని - కృష్ణవంశీ కాంబో `పైసా`లో వేడెక్కించే పాత్రలో నటించిన సిద్ధికా శర్మ.. తెగ కవ్వించేసింది. పైసా ఫ్లాపవ్వడంతో మళ్ళీ ముంబై చెక్కేసింది.
ప్రజాపతి మూవీ ద్వారా ఎంట్రీ ఇచ్చిన అదితీ రావు హైదారీ.. తెలుగు, తమిళం, హిందీ, మలయాళం భాషల్లో పలు చిత్రాల్లో నటించింది. ఇప్పుడు పలు మూవీలతో బిజీగా ఉంది.
సందీప దక్షణాది ప్రేక్షకులకు పరిచయం లేదు కానీ నెటిజన్లకు మాత్రం బాగానే పరిచయం. పలు బాలీవుడ్ సినిమాలలో నటించిన సందీప హాట్ ఫోటోలతో సోషల్ మీడియాలో ఫాలోయింగ్ సంపాదించుకుంది.
బిగ్ బాస్ బ్యూటీ, బుల్లితెర సెలబ్రిటీ అషు రెడ్డి జూనియర్ సమంతగా సోషల్ మీడియా వల్ల సెలబ్రిటీగా మారి.. ప్రస్తుతం బుల్లితెరపై ఓ రేంజ్ లో దూసుకెళ్తుంది.
మోడల్‌గా రాణించి హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చి తెలుగు నుండి బాలీవుడ్ వరకు కోట్లాది మంది అభిమానుల్ని సంపాదించుకుంది పొడుగు కాళ్ల సుందరి పుజా హెగ్డే.
మహానటి చిత్రంతో దేశ వ్యాప్తంగా క్రేజ్ తెచ్చుకున్న నేషనల్ అవార్డ్ విన్నర్ కీర్తి సురేష్. తెలుగు, తమిళంలో వరుసగా సినిమాలు చేస్తూ విజయాల్ని అందుకుంటున్న అగ్ర కథానాయిక ఈమె.