Home » Tollywood
" ఫ్లూటు జింక ముందు ఊదు... సింహం ముందు కాదు " అనే డైలాగ్ చెప్పడానికి స్టీవ్ స్మిత్ తడబడ్డాడు. చివరకు..
శామ్ టర్కీలో షూటింగ్లో పాల్గొంటూ బిజీగా ఉన్నారు. అక్కడ తీసుకున్న కొన్ని ఫోటోలను అభిమానులకు షేర్ చేసుకున్నారు. విజయ్ దేవరకొండ, సమంత జంటగా నటిస్తున్న ఖుషీ సినిమాకు సంబంధించి టర్కీలో ఓ పాట షూటింగ్ జరుగుతోంది.
టాలీవుడ్ హీరోల రెమ్యునరేషన్‌పై సీనియర్ నటుడు కోటా శ్రీనివాసరావు సంచలన వ్యాఖ్యలు చేశారు. అలనాటి హీరోలు ఎంత రెమ్యునరేషన్ తీసుకునే వారో ఎవ్వరికి చెప్పేవారు కాదని ఇప్పుడు మాత్రం నేను రోజుకు రెండు కోట్లు, ఆరు కోట్లు తీసుకుంటున
రానా గతంలో పలు చిన్న సినిమాలను రిలీజ్ చేశాడు. తిరువీర్ ముఖ్య పాత్రలో నటించిన పరేషాన్ అనే చిన్న సినిమాను రానా నేడు రిలీజ్ చేస్తున్నాడు. గత కొన్ని రోజులుగా ఈ సినిమా ప్రమోషన్స్ లో రానా కూడా పాల్గొని పలు ఆసక్తికర విషయాలు తెలిపాడు.
2018 సినిమాని ఇటీవల నిర్మాత బన్నీ వాసు(Bunny Vasu) గీత ఆర్ట్స్ 2 బ్యానర్ పై డబ్ చేసి రిలీజ్ చేశారు. తెలుగులో కూడా ఈ సినిమా మంచి విజయం సాధించి, మంచి కలెక్షన్స్ ని రాబట్టింది. తాజాగా ఈ సినిమా సక్సెస్ మీట్ ని నిర్వహించగా అల్లు అరవింద్ ముఖ్య అతిథిగా విచ్చేశా�
విలన్ అనే పాత్రలో ఆయన చక్కగా ఒదిగిపోతారు. టాలీవుడ్లో చాలా సినిమాల్లో విలన్‌గా నటించి మెప్పించారు. ఇక బాలీవుడ్‌తో పాటు పలు భాషల్లో వందల సినిమాల్లో నటించారు. అయితే 30 ఏళ్లుగా హీరోలతో తన్నులు తిని తిని విసుగు చెందిపోయాను అంటున్నారు ఓ విలన్. తన �
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కొణిదెల ప్రొడక్షన్స్ తో పలు సినిమాలు నిర్మించారు. త్వరలో ఈ ప్రొడక్షన్స్ లో మరిన్ని సినిమాలు నిర్మించబోతున్నారు. తాజాగా రామ్ చరణ్ మరో కొత్త నిర్మాణ సంస్థ ప్రారభించబోతున్నట్టు సమాచారం.
తాజాగా ప్రముఖ సంగీత దర్శకుడు కన్నుమూశారు. ప్రముఖ సంగీత దర్శకుకుడు రాజ్ కొద్దిసేపటి క్రితమే మరణించారు. దీంతో ఒక్కసారిగా టాలీవుడ్ లో తీవ్ర విషాదం నెలకొంది.
హాలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థ వార్నర్ బ్రదర్స్ డిస్కవరీని తెలంగాణ ఐటీ మినిస్టర్ కేటీఆర్.. హైదరాబాద్ కి తీసుకు రాబోతున్నాడు.
బాలీవుడ్ లో ఒకప్పుడు స్టార్ హీరోగా వెలిగిన సైఫ్ ఆలీఖాన్(Saif Alikhan) ప్రస్తుతం అతడిది అంత రేంజ్ కాకపోయినా స్టార్ హీరోల సినిమాల్లో కీలక పాత్రల్లో నటిస్తూ తన కెరీర్ ను లీడ్ చేస్తున్నాడు.