Home » Tollywood
ఆ సీక్వెల్ సినిమా హీరోకు హవాలా రూపంలోనే పేమెంట్
హైదరాబాద్ లోని టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు, నిర్మాణ సంస్థ కార్యాలయాల్లో ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు.
అందం, అభినయం, నటనతో సంయుక్త మీనన్ అందర్నీ మెప్పిస్తుంది. ఆమె టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చిన వన్ ఇయర్ లోనే అప్పుడే 5 సినిమాల్లో అవకాశాలు తెచ్చుకుంది. మరిన్ని క్యూ కడుతున్నాయి.
ప్రస్తుతం భారీ సినిమాలన్నిటికీ హీరోయిన్ గా బెటర్ ఆప్షన్ శ్రీలీలే కనిపిస్తోంది. వరుస అవకాశాలతో సైలెంట్ గా టాలీవుడ్ ను ఆక్రమించుకుంటోంది. ప్రజెంట్ శ్రీలీల సినిమాల లైనప్ చూస్తే మతిపోవాల్సిందే.
ఒకప్పుడు ఈ 100కోట్ల మార్క్ ని చేరడానికి హీరోలు చెయ్యని ప్రయత్నాలు లేవు. స్టార్ హీరోలు నానా తంటాలు పడి ఈ క్రేజీ ఫీట్ సాధించేవాళ్లు. కానీ ఈ జనరేషన్ హీరోలకు అది కామన్ అయిపోయింది. రవితేజ, నాని దగ్గరనుంచి వైష్ణవ్ తేజ్, నిఖిల్ వరకూ అంతా 100కోట్ల క్లబ్ లో
రష్మిక ప్రస్తుతం సౌత్ లో బిజీగా ఉంటూనే బాలీవుడ్ లో కూడా వరసగా సినిమాలు ప్లాన్ చేసుకుంది. ఎంట్రీ ఇవ్వడమే అమితాబ్ సినిమాతో గ్రాండ్ లాంచ్ అయ్యింది. ఆ తర్వాత సిద్దార్ద్ మల్హోత్రా తో మిషన్ మజ్ను చేసింది.
కీరవాణి, చంద్రబోస్‌ను సన్మానించిన టాలీవుడ్
తాజాగా ఆదివారం (ఏప్రిల్ 10)న టాలీవుడ్ అంతా కలిసి కీరవాణి, చంద్రబోస్, RRR యూనిట్ ని అభినందించారు. హైదరాబాద్ శిల్పకళావేదికలో ఈ కార్యక్రమం ఘనంగా జరిగింది.
ఏప్రిల్ మొదటి వారం ఈ వారంలో టాలీవుడ్ లో ఓ పెద్ద సినిమా, ఓ చిన్న సినిమాతో పాటు ఓ డబ్బింగ్ సినిమా కూడా రిలీజ్ కాబోతుంది. ఈ వారంలో రిలీజ్ అయ్యే సినిమాలు ఇవే...
సుకుమార్ ఎంతటి ట్యాలెంట్ డైరెక్టర్ అనేది అందరికి తెలుసు. కెరీర్ మొదట్లో లవ్ సినిమాలతో మెప్పించిన సుకుమార్ ఇప్పుడు మాస్, కమర్షియల్ సినిమాలతో అదరగొడుతున్నాడు. సుకుమార్ బాటలోనే ఆయన శిష్యులు కూడా ఇప్పుడు టాలీవుడ్ ని ఏలేయడానికి వస్తున్నారు.