Home » Tollywood
ప్రముఖ నటుడు కబీర్ దుహాన్ సింగ్(Kabir Duhan Singh) మ్యాథ్స్ టీచర్ అయిన సీమా చాహల్(Seema Chahal)ను పెళ్లి చేసుకున్నాడు. ఫరీదాబాద్‌లోని ఓ హోటల్లో శనివారం (జూన్ 24న) వీరి వివాహాం కుటుంబ సభ్యులు, స్నేహితుల మధ్య ఘనంగా జరిగింది.
విజయ్ దేవరకొండ, రష్మిక డేటింగ్లో ఉన్నారా? ఈ ప్రశ్నకు చాలా కాలంగా సరైన సమాధానం దొరకట్లేదు ఫ్యాన్స్‌కి. మా మధ్య ఏం లేదని ఇద్దరూ చెబుతున్నా తాజాగా కేఫ్‌లో ఇద్దరు కలవడంతో అభిమానుల అనుమానాలకు బలం చేకూరుతోంది.
సినీ పరిశ్రమను డెవలప్ చేయడానికి, సినీ పరిశ్రమలోని సమస్యల్ని తీర్చడానికి మరోసారి సినీ పెద్దలు సీఎం కేసీఆర్ తో సమావేశం కానున్నట్టు తెలుస్తుంది. తాజగా తెలంగాణ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ అనిల్ కూర్మాచలం 10 టీవీతో మాట్లాడుతూ ఈ విషయా�
2023 టాలీవుడ్లో పెళ్లి సందడి నడుస్తోంది. బ్యాచిలర్స్ అంతా వరుసగా పెళ్లిళ్లు చేసుకుని ఓ ఇంటివారవుతున్నారు. ఇటీవలే శర్వానంద్ పెళ్లి, వరుణ్ తేజ్ నిశ్చితార్ధ వేడుకలు జరుపుకున్నారు. నెక్ట్స్ రామ్ పోతినేని పెళ్లి పీటలు ఎక్కబోతున్నాడనే వార్త ఇంటస
స్త్రీ తల్లి అవ్వడం ఒక అదృష్టం. ఆ అదృష్టాన్ని సరిగ్గా వినియోగించుకోకపోతే ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయనే చిత్ర కథాంశంతో ఓ కొత్త సినిమా రానుంది.
సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో భారీగా డ్రగ్స్ పట్టుకున్నారు పోలీసులు. డ్రగ్స్ వినియోగిస్తున్న నిర్మాత, కబాలి సినిమా తెలుగు డిస్ట్రిబ్యూటర్ KP చౌదరిని అదుపులోకి తీసుకున్నారు.
తెలుగు తెరపై రాముడు అంటే ప్రతి ఒక్కరికి ఎన్టీఆర్ మాత్రమే గుర్తుకు వస్తారు. అయితే వెండితెరపై మొదటి రాముడు ఎవరు? ఎవరెవరు రాముడిగా కనిపించారో తెలుసా?
సినీ పరిశ్రమలో అప్పుడప్పుడు మోసాలు జరుగుతాయని వింటూ ఉంటాము. కొంతమంది సినిమాకు పని చేయించుకొని డబ్బులు ఇవ్వలేదని ఎక్కువగా వింటాము. తాజాగా ఓ జూనియర్ ఆర్టిస్ట్(Junior Artist) ఏజెంట్, సింగర్(Singer) ఇలాంగే కామెంట్స్ చేశారు.
ఇండియన్ మైఖేల్ జాక్సన్‌గా పేరు గడించిన ప్రభుదేవా(Prabhu Deva) హీరోగా, దర్శకుడిగా, కొరియోగ్రాఫర్‌గా సత్తా చాటారు. లేటు వయసులో ఆయన మరోసారి తండ్రీ అయ్యారు.
నందమూరి బాలకృష్ణకు పుట్టినరోజు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. సోషల్ మీడియాలో సెలబ్రిటీలు, అభిమానులు గ్రీటింగ్స్ చెబుతున్నారు. మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్ బాలకృష్ణకు ట్విట్టర్ వేదికగా పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పారు.