Home » tomato price hike
మార్కెట్ లో కూరగాయల ధరలు మండిపోతున్నాయి.
బహిరంగ మార్కెట్ లో టమాటా ధరలు సెంచరీకి దగ్గరలో ఉంది. ధర ఇంకా పెరిగే అవకాశం ఉందని వ్యాపారులు పేర్కొంటున్నారు. దీంతో ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
టమాట ధర పెరగడంతో దొంగలు వాటిపై దృష్టి పెట్టారు. టమాటా ట్రక్కుల డ్రైవర్లను బెదిరించి వాటిని దారి మళ్లించడం.. టమాటా తోటల్లో పంటను దోచుకోవడం చేస్తున్నారు. మహారాష్ట్రలో తన పొలంలో పంటను కాపాడుకోవడం కోసం రైతు సీసీ కెమెరా అమర్చుకున్నాడు.
ఈ టమాటా అలాంటి ఇలాంటి టమాటా కాదండి. ఒక టమాటా బరువు కిలో పై మాటే. వీటిని 'స్టీక్హౌస్ టమాటాలు' అంటారు. వీటి గురించి విశేషాలు..ఎలా పెంచాలి? తెలుసుకోవాలంటే చదవండి.
టమాటా ధరలపై వింత కథనాలు వైరల్ అవుతున్నాయి. తాజాగా దుబాయ్ నుంచి వస్తున్న కూతుర్ని 10 కిలోల టమాటాలు బహుమతిగా తెమ్మని అడిగింది ఆమె తల్లి. ఇదేం విడ్డూరం అనుకోకండి.. ఇంతకీ కూతురు గిఫ్ట్ ఇచ్చిందా? లేదా? చదవండి.
టమాటాల ధరలు పెరిగటం వల్ల రైతన్నలకు మంచే జరిగింది. టమాటాలు పండించిన రైతులు కోటీశ్వరులవుతున్నారు. రైతన్న బాగుంటే పంట మరింతగా బాగుటుంది. టమాటాలు రైతన్నల మొహంలో చిరునవ్వులు పూయిస్తున్నాయి.
దేశ వ్యాప్తంగా టమాటా ధరలు విపరీతంగా పెరిగిపోయాయి. సామాన్యులు వీటిని కొనే పరిస్థితి లేక ఆందోళన చెందుతున్నారు. ఇంటర్నెట్లో మీమ్స్, వీడియోలు వైరల్ అవుతున్నాయి. తాజాగా టమాటా సాంగ్ వైరల్ అవుతోంది.
దేశ వ్యాప్తంగా టమాటా ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. కిలో రూ.80 నుంచి రూ.100 పలుకుతుండటంతో వినియోగదారులు ఆందోళన చెందుతున్నారు. ట్విట్టర్లో పెరుగుతున్న టమాటా ధరలపై ఫన్నీ మీమ్స్ నవ్వు పుట్టిస్తున్నాయి.
కొంత కాలం నేల చూపులు చూసిన టమాట ధర ఒక్క సారిగా పెరిగింది. మూడు నెలల క్రితం కిలో టమాట రూ. 5 నుంచి 8 వరకు పలికింది. కాని మండుతున్న వేసవి ఎండల మాదిరిగా టామాట ధర అమాంతంగా ఒక్కసారిగా రూ.100కి చేరింది.
చిత్తూరు జిల్లా మదనపల్లె వ్యవసాయ మార్కెట్ లో కిలో టమాట వందరూపాయలు పలికింది.