Home » tomatoes
దేశ వ్యాప్తంగా టమాటా ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. కిలో రూ.80 నుంచి రూ.100 పలుకుతుండటంతో వినియోగదారులు ఆందోళన చెందుతున్నారు. ట్విట్టర్లో పెరుగుతున్న టమాటా ధరలపై ఫన్నీ మీమ్స్ నవ్వు పుట్టిస్తున్నాయి.
చర్మంలో నూనె ఉత్పత్తిని తగ్గించడానికి సహాయపడుతుంది మరియు అధిక కొవ్వును నివారిస్తుంది. ఒక టమోటాను రెండు భాగాలుగా కట్ చేసి మీ ముఖం మీద రుద్దండి. 15 నిమిషాలు ఆరిన తరువాత చల్లని నీటితో ముఖం శుభ్రం చేసుకోవాలి.
చిన్న నిర్లక్ష్యం ఏకంగా మహిళ ప్రాణం తీసింది. ఎలుకల్ని చంపేందుకు విషం కలిపిన టమాటాల్ని పొరపాటున వంటలో వేసింది. ఆ తర్వాత ఆ టమాటాలతో చేసిన మ్యాగీ నూడిల్స్ తిని ప్రాణాలు కోల్పోయింది.
మంచిర్యాల మార్కెట్ లో సోమవారం టమాటా కిలో రూ.100లకు విక్రయించారు. మార్చిలో కిలో టమాటా ధర రూ.20 నుంచి రూ.30 ఉండగా ప్రస్తుతం భారీగా పెరిగింది.
అధిక బరువు ఉన్నవారు, డయాబెటిస్, హైబీపీ సమస్యలతో బాధపడేవారు కూడా ఆగ్జలేట్స్ ఎక్కువగా ఉండే ఆహారాలకు దూరంగా ఉండాలని వైద్యులు చెబుతున్నారు.
టమాట మొక్కకు 839 కాయలు British Gardner Harvests 839 Tomatoes From a Single Stem
ఒక టమాట మొక్కకి 839 కాయలు కసాయి. దీంతో గిన్నీస్ బుక్ అధికారులు మొక్కను పరిశీలించి రికార్డుల్లో చేర్చారు.
టమాటోల్లోనూ నాడి వ్యవస్థ ఉంటుంది. అది ముందుగానే కీటకాల దాడిని పసిగట్టేస్తుందట.. కీటకాలు దాడిచేయడానికి ముందే పక్క మొక్కలకు సంకేతాలు పంపుతాయట. ఎలక్ట్రిక్ సిగ్నల్స్ ద్వారా ఈ సంకేతాలను పంపి హెచ్చరిక చేస్తాయట..
Tomato Weight:టమోటా అంటే ఎంత ఉంటుంది రెండు వేళ్లతో పట్టుకునేంత.. కానీ, ఒక టమోటా బరువవు అర కేజీ అంటే నమ్మగలరా? అవును.. జయశంకర్ భూపాలపల్లి జిల్లా రేగొండ మండలం నారాయణపురంలో ఒక తోటలో కాసిన టమోటా సాధారణ బరువు(50 నుంచి 150 గ్రాములు) కంటే చాలా ఎక్కువగా ఉంది. ఆ టోటల�
టమోటా ధర మరింత పడిపోయింది. రైతులకు కడుపుకోత మిగిలింది. కర్నూలు జిల్లా పత్తికొండ మార్కెట్లో వరుసగా రెండవ రోజు కూడా టమోటా ధర పడిపోయింది. మధ్యాహ్నం 10 కిలోల టమోటా గంప రూ.300 నుంచి రూ.400లకు వ్యాపారులు కొనుగోలు చేశారు. సాయంత్రానికి సీన్ మారింది. ధర అమ�