-
Home » Top 15 healthy foods you should be eating
Top 15 healthy foods you should be eating
Healthy Life : మనిషి ఆరోగ్యవంతమైన జీవితానికి ఎలాంటి ఆహారం తినాలో తెలుసా?
January 1, 2023 / 03:36 PM IST
ఆహారం తినే టప్పుడు తగినంత సమయం తీసుకుని తినాలి , నెమ్మదిగా తినాలి, ఆహారాన్ని బాగా నమిలి తినాలి. ఆహారం తినే టప్పుడు మాట్లాడరాదు ,మాట్లాడినా కూడా అతి తక్కువగా మాట్లాడాలి. తినే స్థలము పరిశుభ్రంగా ఉండాలి , స్థిరాసనం లో ఉండి తినాలి.