Home » tough decision
నూతన సంవత్సర వేడుకల సందర్భంగా హైదరాబాద్ నగర పోలీసులు కఠిన నిర్ణయం తీసుకున్నారు. మద్యం సేవించి వాహనాలు నడిపితే చట్ట ప్రకారం చర్యలు ఉంటాయని సైబరాబాద్ ట్రాఫిక్ డీసీపీ టి.శ్రీనివాస్ రావు పేర్కొన్నారు.
భారత్లో కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతున్న వేళ ఆస్ట్రేలియా ప్రభుత్వం కఠిన నిర్ణయం తీసుకుంది. భారత్ నుంచి వచ్చే తమ దేశ పౌరులపై వచ్చే తాత్కాలికంగా నిషేధం విధించింది.
ఫాస్టాగ్ విషయంలో హెచ్జీసీఎల్ కఠినంగా వ్యవహరించనున్నది. ఇందులో భాగంగా 158 కిలోమీటర్ల పరిధిలోని ఔటర్ రింగ్ రోడ్డుపై రెండు రంగుల్లో ఉండే ప్రత్యేక లేన్లను ఏర్పాటు చేశారు.